వాహన తనిఖీలు చేసిన నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం గణపవరం చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు వాహనదారులకు పలు సూచనలు చేస్తున్న నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారికి, వాహనాలకి బండి నెంబర్ లేకపోయినా, చిన్న పిల్లలకి వాహనాలు ఇచ్చిన వారికి వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు తగు సూచనలు తెలియజేస్తున్న నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు



