52 ఎకరాలు టీట్కో హౌస్ లో దేవాలయం నిర్మాణం నిమిత్తం స్థలం పరిశీలించిన బీజేపీ నాయకులు
పార్క్ స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 52 ఎకరాలు టీట్కో హౌస్ లో దేవాలయం లేదని త్వరలో వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని బిజెపి నాయకులు స్థలాన్ని పరిశీలించి కమ్యూనిటీ స్థలం చుట్టూ కాషాయ జండాలు కరెంట్ స్తంభాలకు కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య,పోలూరి శ్యామోహన్ రావు తదితరులు పాల్గొన్నారు



