ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య sc మోర్చా ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ బందెల శ్రీనివాసరావు యూవ మోర్చా ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ మల్ల కోటేశ్వరరావు మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ సుభాని రావువారి సుబ్బారావు, బీజేవైఎం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు, రామావత్ శంకర్ నాయక్, రామావత్ అశోక్ నాయక్, బాణావత్ తిమ్మా నాయక్, మాజీ పట్టణ ప్రెసిడెంట్ దండబడ పుల్లయ్య బీజేపీ నాయకులు చెక్క ఆంజనేయులు మహిళా మోర్చా నాయకురాలు నక్క వెంకట దుర్గ మాజీ మండల ప్రెసిడెంట్ పోపూరి సుబ్బారావు బీజేపీ మండల కార్యదర్శి నెలటూరి ఏసురత్నం మొదలగు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనినారు.
తదానంతరం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించ పడినది. ఈ కార్యక్రమంలో 15 ఫిర్యాదులు వచ్చినయి. తనంతరం నిన్న ప్రకటించిన బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ విజయ డంకా మోగించినసందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.

Share.
Leave A Reply