బీహార్ లో ఘన విజయం సాధించిన బిజెపి

సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీహార్ సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా అటల్ బీహారి వాజ్పేయి విగ్రహానికి పూలమాలతో అలంకరించి ఘన నివాళులు అర్పించారు తదుపరి చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చిలకలూరిపేట బిజెపి నాయకులు ఆనందాలతో హర్షద్వానులు చేస్తూ బాణ సంచాలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి గుజ్జు మహేష్, మీడియా ఇన్చార్జి రావికింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ అధ్యక్షులు సుభాని,చిలకలూరిపేట రూరల్ మండలం పోగ్రామ్ ఇన్చార్జి ఉప్పాల భాస్కరరావు, మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, మాజీ రూరల్ మండల అధ్యక్షులు తక్కెర పుల్లారావు, పట్టణ కార్యదర్శి బొమ్మ బాలకృష్ణ, ఆఫీస్ ఇంచార్జి జోలాపురం రాయుడు,బిజెపి నాయుకులు వాసు,మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య,

Share.
Leave A Reply