చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు

చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రసంగించడం జరిగింది. అలాగే బీహార్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజ రమేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రాఫాని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ మద్దిమాల రవి ఎడ్లపాడు మండల అధ్యక్షులు సాయిబాబా అలాగే నాదెండ్ల మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు మదన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Share.
Leave A Reply