వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు

*07-11-2025 వ తేది చిలకలూరిపేట లో బిజెపి రాష్ట అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ ఆదేశాలుతో పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ సూచనలతో వందేమాతరం గీతం రచించి @150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిలకలూరిపేట ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ లో కార్యక్రమము ఉదయం 9గంటలకు ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో స్కూలు పిల్లల ఆధ్వర్యంలో వందేమాతర గీతం 150వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న వక్తలు వందేమాతర గీతం స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ వి ఎస్ సి ఎస్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు బిజెపి నాయకులు పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు పట్టణ ఉపాధ్యక్షులు నరవరియ హనుమాన్ సింగ్ బిజెపి సీనియర్ నాయకులు ఉప్పాల భాస్కరరావు చిలకలూరిపేట మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply