గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షలు ఏలూరి శశి కుమార్ సూచనలు తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న బిజెపి నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి నాదెండ్ల మండలం పోగ్రామ్ ఇంచార్జ్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు విచ్చేసి నాదెండ్ల మండలం బిజెపి మాజీ మండల అధ్యక్షులు పిన్నింటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు వాటితో పాటు బూత్ కమిటీలు వేయ్యటం కూడా జరిగింది రావిపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలోకి నూతనంగా 50 మంది కొత్తవారిని కూడా ఆహ్వానించడం జరిగింది
కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ప్రతి బూతులో కమిటీల బలోపేతానికి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ప్రతి గడపకు స్వదేశీ ఈవస్తువులని కొనండి అని బిజెపి నాయకులు తో కలిసి నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో స్టిక్కర్లు అంటించడం మరియు పాంప్లెంట్లు పోస్టర్లు గణపవరం గ్రామంలో ప్రజల అందరికీ తెలిపారు ప్రతి ఒక్కరు ఇంటిలో కి స్వదేశీ వస్తువులనే కొనుక్కుంటే మన దేశానికి వచ్చే లాభం మీద అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నాదెండ్ల మండలం ప్రోగ్రాం ఇంచార్జ్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, బీజేవైఎం అధ్యక్షులు పులిగుజ్జు మహేష్, పట్టణ మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ,పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ సుభాని, బిజెపి నాయకులు రావిపాటి కోటేశ్వరరావు, మండల్ నేడి కొండలరావు, కాటా శ్రీనివాసరావు, కుమ్మరి అనంతయ్య, రావిపాటి శివకృష్ణ మున్నంగి శ్రీరాం బాబు, షేక్ బాజీవలి తదితరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply