ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే పోస్టర్ను ఆవిష్కరణ
స్థానిక చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీసులో ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో ఏర్పాటు చేసిన కారు స్టిక్కర్ పోస్టర్ ఆవిష్కరణ స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చిలకలూరిపేట ప్రోగ్రామ్ ఇన్చార్జి నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజ రమేష్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా మున్సిపల్ చైర్మన్ షేక్ రసాని పట్టణ అధ్యక్షులు పఠాన్ సమ్మద్ ఖాన్ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి స్థానిక కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



