బిజెపి ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నూతన కమిటీ ఎన్నిక

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ను ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రజలకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేది భారతదేశంలో ఆర్థిక స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక చొరవ. ఇది COVID-19 మహమ్మారి సమయంలో ప్రకటించబడింది, దీని లక్ష్యం ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం మరియు దేశం తన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం. దీని ఐదు స్తంభాలు: ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ జనాభా మరియు డిమాండ్.

ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మరియు వృద్ధిని ప్రోత్సహించడం.

మౌలిక సదుపాయాలు: మౌలిక సదుపాయాల అభివృద్ధి.

వ్యవస్థ: ప్రభుత్వ విధానాలు మరియు సంస్థలలో సంస్కరణలు.

శక్తివంతమైన జనాభా: దేశ జనాభాను స్వావలంబనగా మార్చడం.

డిమాండ్: దేశీయ డిమాండ్‌ను ప్రోత్సహించడం.

ఆత్మ నిర్బార్ భారత్ అభియాన్ నూతన కమిటీ సభ్యులు చిలకలూరిపేట పట్టణ ఇన్చార్జిగా నెల్లూరి ఈశ్వర్ రంజిత్, కన్వీనర్ సింగిరేసు పోలయ్య, కోకన్వీనర్ రావికింది రామకృష్ణ, కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు, చిలకలూరిపేట రూరల్ మండల ఇన్చార్జిగా గట్ట హేమ కుమార్. కన్వీనర్ వుప్పాల భాస్కరరావు,
కో కన్వీనర్ పి సుభాని,
కో కన్వీనర్ పి యాసిన్, నాదెండ్ల మండల ఇన్చార్జిగా మల్లెల శివ నాగేశ్వరరావు, కన్వీనర్ ఎస్ వీరయ్య, కో కన్వీనర్ పి నాగేశ్వరరావు, కో కన్వీనర్ ఎన్ బ్రహ్మయ్య, ఎడ్లపాడు మండల ఇన్చార్జిగా బండారు నాగరాజు, కన్వీనర్ డివి రాజు, కో కన్వీనర్ బి శ్రీనివాసరావు, కో కన్వీనర్ ఆర్ సుబ్బారావు గా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలి

Share.
Leave A Reply