చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శిగా కుప్పం కళ్యాణ్ దుర్గారావు నియామకం

చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు వేలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణ శాఖ అనుమతితో పట్టణ అధ్యక్షుడు కోటా పవన్ కుమార్ గాంధీ చేతులు మీదుగా నియామక పత్రం అందుకున్న నూతన పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ్ దుర్గారావు. గతంలో పనిచేసిన ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ గా పదహోన్నతి పొందిన కారణం గా నూతన ప్రధాన కార్యదర్శి నియామకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్వర్య హనుమాన్ సింగ్ కిసాన్ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫులుగుజ్జు మహేష్ పట్టణ మాజీ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య మైనార్టీ మోర్చా బిజెపి పట్టణ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని బిజెపి నాయకులు ఆడుసుమల్లి వెంకటేశ్వర్లు బిజెపి నాయకులు డోలాపురం వెంకట్ రాయుడు బిజెపి నాయకులు కోట సాల్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share.
Leave A Reply