భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిలకలూరిపేట బిజెపి నాయకులు
సేవా పక్వాడ్ పక్షోత్సవాలు భాగంగా
17/9/25 పల్నాడు జిల్లా చిలకలూరిపేట భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదినోత్సవo సందర్భముగా సేవా పక్వాడ్ పక్షోత్సవాలలో భాగంగా మెయిన్ బజార్ లోని సీతారామలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తదుపరి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్( ఆరోగ్య శిబిరం) మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కిరణ్,డాక్టర్ జతిన్ దేవ్ ఆధ్వర్యంలో సాంబశివ నగర్ పార్క్ ఆయుష్మాన్ భవ హాస్పిటల్ వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించి స్వీట్లు పంచటం జరిగినది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట సేవా పక్వాడ్ ఇంచార్జ్ నెల్లూరి ఈశ్వర్ రంజిత్,కన్వీనర్ సింగిరేసు పోలయ్య పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, గట్టా హేమ కుమార్ కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు, బిజెపి నాయకులు పులిగుజ్జు మహేష్, రావికింది రామకృష్ణ, వరికూటి నాగేశ్వరరావు, కస్తూరి వెంకటేశ్వర్లు, హనుమాన్ సింగ్ అన్నపరెడ్డి లక్ష్మణ్, గుమ్మా బాలకృష్ణ కుప్పం కళ్యాణ్, పోట్రూ పూర్ణచంద్రరావు, దడబడ పుల్లయ్య, ఉప్పల భాస్కరరావు, మల్లా కోటి,షేక్ మాబు సుభాని, అడుసుమల్లి వెంకటేశ్వరరావు,జోలాపురం రాయుడు, తదితరులు పాల్గొన్నారు.



