పల్నాడు జిల్లా నుండి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మేకల హనుమంతరావును ఘనంగా సన్మానించిన పలనాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్ లో మేకల హనుమంతరావుని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ నుండి ఘనంగా సన్మానించడం జరిగింది
పల్నాడు జిల్లా బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు మేకల హనుమంతరావు గారికి అభినందనలు తెలియజేసిన పల్నాడు జిల్లా అధ్యక్షులు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరావు గారు జిల్లా కార్యదర్శి గట్ట హేమ కుమార్ గారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ కిసాన్ మౌర్చ్ జిల్లా ప్రెసిడెంట్ రంజిత్ గారు . ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య. పాల్గొనడం జరిగింది



