చిలకలూరిపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మల్లెల శివ నాగేశ్వరరావు మిత్ర బృందం
చిలకలూరిపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది తోట శ్రీనివాసరావు బిజెపి పట్టణం ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చుకొల మురళీకృష్ణ బిజెపి నాయకులు వరికూటి నాగేశ్వరరావు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ న్యాయవాది గణి్పిశెట్టి శ్రీనివాస్ తదితరులు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.



