నూతన మార్కెట్ యార్డు డైరెక్టర్ నెల్లూరి శాంతి ప్రియ ని ఘనంగా సత్కరించిన ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరి శాంతిప్రియ ని చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి వారి గృహమునందు వారి ఇరువురిని దుశ్యాలువాతో ఘనంగా సత్కరించినారు, నెల్లూరి శాంతి ప్రియ మాట్లాడుతూ మా మీద, మా పార్టీ మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు అప్పగించిన మాకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవకి సహకరించిన చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కి వారి ధన్యవాదములు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply