భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 79స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

                పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం  ఎన్ ఆర్ టి సెంటర్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర 79వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుక సంబరాలు ఘనంగా  అంబరాన్నంటాయి.
       తోలుతగా చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట వెంకట పవన్ కుమార్ గాంధీ మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరింపజేసి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ జీవితాలను ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటిష్ వారి బానీసత్వ సంకెళ్ల  నుంచి మనకు స్వేచ్ఛను కల్పించారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ చిలకలూరిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పరాంకుశం శ్రీనివాస్ రావు,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్,మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షుడు ఆల శివ కోటిరెడ్డి ,వరకూటి నాగేశ్వరరావు, ఉప్పాల భాస్కరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు పొత్తూరి బ్రహ్మం, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు దడబడ పుల్లయ్య, చిలకలూరిపేట మీడియా సెల్ రావికింది రామకృష్ణ బిజెపి నాయకులు మల్ల కోటి రాధ రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వినర్ అచ్చుకోల మురళికృష్ణ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మండాది ఫణి కుమారు, బిజెపి నాయకులు మల్ల కోటి గాంధీ క్లబ్ చైర్మన్ బంగారు బాబు, టిడిపి జిల్లా సెక్రెటరీ అందెల సౌరయ్య, బీజేవైఎం మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఏనుగంటి పవన్ కుమార్, బీజేవైఎం నాయకులు మణికుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply