భారతదేశ విభజన గాయాల ఫలితంగా అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం
1947 వ సంవత్సరం ఆగస్టు నెలలో యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా బ్రిటిష్ అఖండ భారతదేశాన్ని భారతదేశం గా మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజిస్తూ అలాగే రెండు స్వతంత్ర ఆదిపత్యం కలిగిన రాజ్యాలుగా విభజన జరిగిన తరుణంలో పాకిస్థాన్లో ఉన్న హిందువులు లక్షల సంఖ్యలో ఊచకోతకు గురై చనిపోయిన సోదరీ సోదరీమణులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నరసరావుపేట సెంటర్ నుండి సబ్ రిజిస్టార్ ఆఫీసు వరకు జరిగిన మౌన పోరాట ర్యాలీలో పాల్గొన్న బిజెపి నాయకులు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాడిపర్తి జయరాం రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి పల్నాడు జిల్లా మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు బిజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పులుగుజ్జు మహేష్ మాజీ నాదెండ్ల మండల అధ్యక్షులు ఆలా శివకోటిరెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం చిలకలూరిపేట మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు బీజేవైఎం జిల్లా కార్యదర్శి మండాది ఫణి కుమార్ బీజేవైఎం మాజీ పట్టణ అధ్యక్షులు ఏనుగంటి నరేష్ బీజేపీ యువ నాయకులు మల్లా కోటేశ్వరరావు బి జె వై ఎం నాయకులు తెల్లబాటి మణికుమార్ బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల భాస్కరరావు రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచుకోల మురళీకృష్ణ తదితరులు ఈ మౌన ర్యాలీ లో పాల్గొన్నారు.

Share.
Leave A Reply