ఈ రోజు రాధా రంగా మిత్ర మండలి చిలకలూరిపేట నియోజకవర్గ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభం
రాధ రంగా మిత్రమండలి సభ్యత్వ నమోదు కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అర్చకోల మురళి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు కు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు కు తదుపరి సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్కుమార్ నాయుడు కు అలాగే పురుషోత్తపట్నం కి చెందిన అంకిరెడ్డి అశోక్ కు తదుపరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అందేలా శౌరి తన్నీరు వీరయ్య తదితరులకు రాధ రంగా మిత్ర మండలి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం లో స్థానిక కాపు నాయకులు పాల్గొన్నారు.
Trending
- చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ
- పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ
- అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.. భార్యాభర్తల అరెస్ట్
- నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు
- మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
- చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
- జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి



