జనసేన నుండి వైసీపీలోకీ భారీ చేరికలు

చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో జనసేన లో ఉన్న నాయకుల విధి,విధానాలు నచ్చక జనసేన నుండి వైఎస్ఆర్సిపి పార్టీలోకి పారి చేరికలు

జనసేన పార్టీలో అధికారం వచ్చినప్పటికీ ప్రాధాన్యత లేకపోవడంతో మాజీ మంత్రి విడదల రజిని సిద్ధాంతాలు నచ్చి గణపవరం నుండి పాతిక కుటుంబాలు
జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరాము అని మీడియాకు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు
పసుపులేటి సాయి

Share.
Leave A Reply