నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో సివిల్ రైట్ డే కార్యక్రమం

పాల్గొన్నా పోలీసు, రెవెన్యూ అధికారులు

పలు విషయాలపై గ్రామస్తులు కు అవగాహన

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలనిSI పుల్లారావు సూచించారు

అదేవిధంగా CR కళాశాలలో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యూమన్ ట్రాఫిక్, హ్యూమన్ సేఫ్టీ చైల్డ్ లేబర్ పై విద్యార్థులు కు అవగాహన సదస్సు జరిగింది

చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు పోలీసులు పాల్గొని విద్యార్థులు కు అవగాహన కల్పించారు

Share.
Leave A Reply