మల్లెల శివ నాగేశ్వరావు ను ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సభ్యులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ వంగూరు రాజా, సుంకర రమేష్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జయ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు చిలకలూరిపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా మల్లెల శివ నాగేశ్వరావు పదవి దకడంతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
కార్యక్రమంలో రాష్ట్ర కాపునాడు ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ రావు (ప్రముఖ న్యాయవాది), గోవింద్ శంకర్ శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చౌడవరపు రామారావు జనసేన పార్టీ నాయకులు, సనాతన ధర్మ కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు, చిలకలూరిపేట పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్రానపు వీరా రావు, తదితరులు పాల్గొన్నారు.



