చిలకలూరిపేట-ఓడరేవు జాతీయ రహదారిపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం
సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
స్పాట్ లొనే వ్యక్తి మృతి…. ధ్వంసమైన సైకిల్
చిలకలూరిపేట రూరల్ పోలీసులు కు సమాచారం ఇచ్చిన హైవే పై పని చేస్తున్న సిబ్బంది
ఘటన స్థలాన్ని పరిశీలించి న రూరల్ పోలీసులు
మృతి చెందిన వ్యక్తి పట్టణంలో ని బొందిలి పాలెం ప్రాంతానికి చెందిన బీకం శ్రీనివాస్ సింగ్ గా గుర్తింపు



