చిలకలూరిపేట MEO గా సత్యనారాయణ సింగ్ భాద్యతలు
చిలకలూరిపేట మండల విద్యా శాఖ అధికారిగా బి. సత్యనారాయణ సింగ్ నియామకం
సోమవారం ఉదయం చిలకలూరిపేట మండల కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన MEO
నరసరావుపేట ZP హైస్కూలు నుంచి బదిలీ పై ఇక్కడకు వచ్చిన సత్యనారాయణ సింగ్
ఆగస్టు నెలలో MEO గా పదోన్నతి కల్పించనున్న విద్యా శాఖ
ఇప్పటి వరకు చిలకలూరిపేట లో ఇంచార్జి MEO గా పని చేసిన శ్రీనివాసరావు కు సత్తెనపల్లి మండలానికే పూర్తి భాద్యతలు కేటాయింపు
పాఠశాలల్లో పరిశుభ్రత పాటించక పోతే చర్యలు తప్పవు-MEO
పాఠశాలల్లోనాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులు కు అందించాలన్న-MEO
చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన-MEO సత్యనారాయణ సింగ్



