తిమ్మాపురం కొత్త బైపాస్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
వేగంగా డీవైర్ ను ఢీకొన్న బుల్లెట్ వాహనం
చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం
బుల్లెట్ వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు
ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు
గాయపడిన వారిని గుంటూరు వైద్యశాలకు తరలించారు
మేడికొండురు మండలం పాలడుగు గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది



