భారతదేశ చరిత్రలో అత్యధిక రోజులు పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డ్
భారతదేశంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వర్గీయ ఇందిరాగాంధీ 4077 రోజులు పని చేసిన ప్రధాన మంత్రిగా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును బ్రేక్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి 4078 రోజులు పని చేసిన చేస్తున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ రికార్డును బ్రేక్ చేశారు. అత్యంత ప్రజా ఆదరణ కలిగిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు.

Share.
Leave A Reply