మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలపై కౌన్సిల్ ల్లో పరస్పర చర్చలు.

కోర్టులకు లోబడి పని చేస్తాం: మున్సిపల్ కమిషనర్.

విలీన గ్రామాలపై అర్జీల రూపంలో తెలియజేయండి: మున్సిపల్ చైర్మన్.

అభివృద్ధి పరంగా నష్టపోతున్నాం: వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు.

ఆనాడు విలీనమైన గ్రామాలపై మాట్లాడితే సహించలేదు.. ఈనాడు ఏలా మాట్లాడుతున్నారు. టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు.

మున్సిపాలిటీలో విలీనమైన పసుమర్రు గణపవరం మానుకొండ వారి పాలెం గ్రామాల ప్రజలు అభివృద్ధి జరగక నష్టపోయారని మునిసిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు,మున్సిపల్ చైర్మన్ రఫానీల మధ్య శుక్రవారం జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పరస్పర చర్చలు జరిగాయి. స్థానిక మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో కౌన్సిల్ సమావేశం జరిగింది.కౌన్సిల్ అజెండా చదవక ముందే పట్టణంలోని ఆక్రమణలు తొలగించాలని వైసీపీ కౌన్సిలర్ వి.కోటా నాయక్ కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సమాధానం ఇచ్చారు. పట్టణంలో ని అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపార సముదాయాలు చేసుకునే వారికి ప్రత్యేకమైన మార్కింగ్ ఇస్తామన్నార

Share.
Leave A Reply