తుబాడులో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

నాదెండ్ల మండలం, తుబాడు గ్రామంలో విషాదం నెలకొంది. కొల్లి పార్వతి (24 సంవత్సరాలు) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది

ఆమె భర్త పోలు రాజు.గురువారం, జూలై 17, న ఉదయం తన ఇంట్లోనే పార్వతి పురుగుల మందు సేవించింది.

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి .

Share.
Leave A Reply