మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ కరీముల్లా గారు…
చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన షేక్ కరీముల్లా ( టీడీపీ కరీముల్లా ) గారు, మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన కరీముల్లా గారిని ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు వివిధ హోదాల్లోని నాయకులు సత్కరించి అభినందించారు, కరీముల్లా గారు మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని తెలిపారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మానం వెంకటేశ్వర్లు గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గుర్రం నాగపూర్ణాచంద్రరావు గారు, కందుల రమణ గారు, మద్దిరాల సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు…
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!



