ఈ నెల 18 న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అజెండాలో 27 కీలక అంశాలు… ఆమోదానికి సిద్ధంగా ఉన్న కౌన్సిల్ సభ్యులు
సమావేశానికి హాజరు కావాలని ఆయా వార్డుల కౌన్సిలర్ లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపిన మున్సిపల్ చైర్మన్ రఫాని
అజెండా లో 27 కీలక అంశాలు చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టనున్న అధికారులు
మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగే ఈ కౌన్సిల్ కు 38వార్డులకు చెందిన కౌన్సిలర్ లు తప్పక హాజరు కావాలని సూచించిన చైర్మన్
అజెండా లో పలు అభివృద్ధి పనులు కు సంబంధించిన రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్ట నున్నారు.
సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు ను దృష్టిలో పెట్టుకొని అజెండా రూపొందించిన మున్సిపల్ అధికారులు బృందం



