పురుషోత్తమ పట్నంలో సుపరిపాలనకు తొలి అడుగు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో డీఎస్సీ, 4000 ఫింషన్స్, తల్లికి వందనం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, కల్తీ మద్యం నుంచి నాణ్యమైన, తక్కువ ధరకే మద్యం అందిస్తూ, అన్ని కులాలకు సబ్సిడీ రుణాలు అందిస్తూ, అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే మించి ఆహారం అందిస్తూ, ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం

అభివృద్ధి ప్రదాత,మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు రాజకీయంగా అడుగుపెట్టిన దగ్గర నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిరంతరం శ్రమిస్తు, నియోజ వర్గం పార్టీ నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఎవరు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తూ పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న మన పత్తిపాటి పుల్లారావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, తేల బ్రోలు రామ్మూర్తి, బైరా శ్రీనివాసరావు, దేవి రెడ్డి లక్ష్మీనారాయణ, దేవి రెడ్డి చిరంజీవి, అచ్చుకోల రవిచంద్ర, బైరా వాసు, తోట చిన్న బబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ పత్తిపాటి పుల్లారావు చేసిన అభివృద్ధిని, కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు

Share.
Leave A Reply