ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారం

అద్భుతమైన సేవలు అందిస్తున్నందుకు ఈయ సేవలకుగాను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించి, సత్కారం

పేట అర్బన్ సీఐ రమేష్ సేవలు ప్రశంసనీయం

చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిబద్ధతకు విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను సానుకూలంగా విని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని బాధితులకు న్యాయం అందించడంలో ఆయన ముందున్నారు.

ప్రజల మన్ననలు పొందుతున్న సీఐ రమేష్

సీఐ రమేష్ తన సమర్థవంతమైన పనితీరుతో పట్టణ ప్రజల మన్ననలను పొందారు. ముఖ్యంగా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి.

మాజీ మంత్రి ప్రత్తిపాటి చేతుల మీదుగా సత్కారం

పత్తిపాటి గార్డెన్స్‌లో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు వేలాది మంది హాజరయ్యారు. ఈ క్యాంపు సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, వీఐపీ ప్రోటోకాల్‌ను సమర్థవంతంగా నిర్వహించిన సీఐ రమేష్

Share.
Leave A Reply