పట్టణంలో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు
పలు వ్యాపార సంస్థలు, బడ్డి కోట్లను తనిఖీ చేసిన SI చెన్నకేశవులు బృందం
బహిరంగంగా ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన SI చెన్నకేశవులు
పొగాకు నిషేధిత డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేస్తే జైలుకు పంపిస్తాం-SI
వాహనాలు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు
20 వాహనాలు పై కేసులు నమోదు…..4000జరిమానా
ఆరు బయట ధూమపానం, మద్యపానం చేసిన కఠిన చర్యలు-SI



