శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారి తనయుడు మర్రి శ్రీనాథ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమం నందు మర్రి సైన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ గారి అభిమానులు, పలువురు ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొని జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఫోన్ ద్వారా శ్రీనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకలలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు, సోమేపల్లి వాసు గారు,గేరా లింకన్ గారు, బైరా వెంకట కోటి గారు , గొట్టిపాటి సాంబశివరావు గారు,AVM సుభాని గారు, మాజేటి నరేంద్ర గారు, వేజర్ల కోటేశ్వరరావు గారు, ఇమ్మడి జానకిపతి గారు, జాలాది సుబ్బారావు గారు, గడిపూడి దశరథ రామయ్య గారు, నార్నె హనుమంతరావు గారు, చింతల సింగయ్య గారు, జంజనం వెంకటరావు గారు, సయ్యద్ జమీర్ గారు, కొండెబోయిన ఆంజనేయులు గారు, షేక్ కరీముల్లా గారు,గ్రంధి ఆంజనేయులు గారు,హమద్ గారు, షేక్ మీరావలి గారు, శరత్ చంద్ గారు,రఫీ గారు, నరేంద్ర రెడ్డి గారు, బషీర్ గారు, కళ్యాణ్ గారు, దార్ల ఏలియా గారు, చుక్కా డేవిడ్ గారు, నిడమానూరి హనుమంతరావు గారు, రావూరి దాసు గారు, జల్లెడ గణేష్ గారు,కొప్పుల రత్నకుమార్ గారు,కొప్పుల దినకర్ గారు తదితరులున్నారు.