ఈ నెల 22, 23 తేదీల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు

చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కొనుగోలు కేంద్రాలు

వెల్లడించిన మార్కెట్ యార్డ్ కార్యదర్శి దేవరకొండ తిరుపతి రాయుడు

మొదటగా ఈ నెల 18 న ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు…. కొన్ని అనివార్య కారణాల రీత్యా… వాయిదా పడింది.

ఈ నెల 22,23 తేదీ లలో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపిన కార్యదర్శి తిరుపతి రాయుడు .

ప్రారంభం కాగానే రైతులు పొగాకు మార్కెట్ యార్డ్ కు తీసుకురావచ్చని కోరిన కార్యదర్శి తిరుపతి రాయుడు

Share.
Leave A Reply