ఇటు సంక్షేమం… అటు రాష్ట్రాభివృద్ధి..లక్ష్యాలతో..సుపరిపాలన తో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం

తల్లికి వందనం తో ప్రజల్లో విశ్వాసం పెంచిన కూటమి ప్రభుత్వం

సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం తో హర్షం వ్యక్తం చేస్తున్నా మహిళలు

సూపర్ సిక్స్ లోతల్లికి వందనం… సూపర్ సక్సస్ అవడంతో కూటమి ప్రభుత్వానికి భారీ గా పెరిగిన మైలేజ్

చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటి వరకు 9827 మందికి చేరుకూరిన తల్లికి వందనం లబ్ది

ఈ 9827 మంది విద్యార్థులు కు ఒక్కొక్కరికి 13000 చొప్పున 12,77,5100 రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో జమ

అత్యధికంగా మద్దినగర్ ఏరియాలో 747 మంది విద్యార్థులు కు…. అత్యల్పంగా పండరీ పురం ఏరియాలో 85మంది విద్యార్థులు కు లబ్ది

వార్డులవారీగా …సచివాలయాల ద్వారా లబ్ది పొందిన విద్యార్థులు వారి వివరాలు

మొత్తం పట్టణ పరిధిలో34వార్డులకు గాను …. 29 సచివాలయాలు ఉన్నాయి…

సచివాలయం 1
పరిధిలో
కుమార కాలనీ, ఎన్టీఆర్ కాలనీ
ఈ ప్రాంతంలో 561 మందికి తల్లికి వందనం నగదు జమ అయ్యాయి.

సచివాలయం 2
డైక్మెన్ నగర్ (1)305మంది కి

సచివాలయం 3
డైక్మెన్ నగర్ (2) 356 మందికి లబ్ది చేకూరింది.

సచివాలయం 4
జాలయ్య కాలనీ 371 మందికి తల్లుల ఖాతాల్లో తల్లి వందనం నగదు జమ అయ్యాయి.

సచివాలయం 5
జాకీర్ హుస్సేన్ వీధి 453 మందికి లబ్ది చేకూరింది.

సచివాలయం 6
తూర్పు మాల పల్లె 259 మందికి

సచివాలయం 7
వేలూరు రోడ్డు ఏరియాలో 495 మంది అర్హులైయ్యారు.

సచివాలయం 8
తూర్పు మాల పల్లె లోని ఇంకొక ఏరియాలో 420 మందికి లబ్ది చేకూరింది

సచివాలయం 9
మద్దినగర్ ఏరియాలో 747 మందికి అత్యధికంగా లబ్ది

సచివాలయం 10
వెంకట రెడ్డి నగర్ చీరాల రోడ్డు ఏరియా లో350 మంది అర్హులైయ్యారు.

సచివాలయం 11

కోమరవల్లి పాడు 261 మంది విద్యార్థులు తల్లికి వందనంనగదు తీసుకున్నారు.

సచివాలయం 12
Bs నారాయణ వీధి ఈ ఏరియాల్లో 350మంది విద్యార్థులు కు తల్లికి వందనం వచ్చింది

సచివాలయం 13
సుదావారి పాలెం లో 147మంది విద్యార్థులు అర్హత సాధించారు

సచివాలయం 14
ఎంపీడీఓ కార్యాలయం విశ్వనాధ్ సెంటర్, గుండయ్యా తోట ఏరియాల్లో 253

సచివాలయం 15
ఎమ్మార్వో ఆఫీస్ ఏరియాల్లో 234

సచివాలయం 16
సుబ్బయ్య తోట లో 231

సచివాలయం 17
సుబ్బయ్య తోట లో మరొక ఏరియా లో293 మందికి నగదు జమ అయ్యాయి

సచివాలయం 18

రగన్నాపాలెం లో 429 మందికి

సచివాలయం 19
సుభాని నగర్ లో356

సచివాలయం 20
సుభాని నగర్ లో మరొక ఏరియా లో488మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులయ్యారు

సచివాలయం 21
పురుషోత్తమ పట్నం లో 256

సచివాలయం 22
పురుషోత్తమ పట్నం లో ఇంకొక ఏరియాలో 236మందికి లబ్ది చేకూరింది

సచివాలయం 23
ఆది ఆంధ్ర కాలనీ లో 440 మందికి నగదు జమ అయ్యాయి

సచివాలయం 24
యనాది కాలనిలో 495 మంది విద్యార్థులు కు తల్లికి వందనం పధకం వచ్చింది

సచివాలయం 25
సుగాలి కాలనీ లో 298

సచివాలయం 26
సుగాలి కాలనీ మరొక ఏరియా 208 మందికి నగదు జమ అయ్యాయి

సచివాలయం 27
పండరీ పురం లోఒక ఏరియా 147

సచివాలయం 28
పండరీ పురం లో మరొక ఏరియా లో 85మంది అర్హత సాధించారు

సచివాలయం 29
భావన ఋషి నగర్ ఏరియాలో 304 మంది విద్యార్థులు కి తల్లికి వందనం పథకం వచ్చింది.

ఇలా పట్టణ పరిధిలో 34 వార్డులలో 29 సచివాలయాల ద్వారా 9837 మంది విద్యార్థులు తల్లులు కు లబ్ది చెకురుంది.

Share.
Leave A Reply