బొప్పుడి కొండ పైన వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
పూజలు చేసి స్వామి వారి ఆశీసులు పొందిన భక్తులు
వివిధ రకాల పూలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ని అలంకరించిన అర్చకులు పవన్
శ్రావణ నక్షత్రం సందర్భంగా బొప్పూడి కల్యాణ వెంక టేశ్వర స్వామివారికి ప్రత్యేకఅభిషేకాలు నిర్వహించారు