వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి ఆశీస్సులతో చిలకలూరిపేట పట్టణం,చిలకలూరిపేట రూరల్,యడ్లపాడు,నాదెండ్ల మండల అధ్యక్షులను నియమించడమైనది..
చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు గా షేక్ దరియావలి..
చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షుడుగా దేవినేని శంకర్ రావు..
నాదెండ్ల మండల అధ్యక్షుడుగా మంగు ఏడుకొండలు…
యడ్లపాడు మండల అధ్యక్షుడుగా వడ్డేపల్లి నరసింహ రావు లను నియమించడమైనది..
ఇట్లు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
చిలకలూరిపేట నియోజకవర్గం