చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాధాకృష్ణ జ్యువెలరీ మార్ట్ అధినేత కొల్లా శ్రీరామమూర్తి గారు అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది . ఈరోజు వాసవినగర్ లోని వారి స్వగృహం వద్ద ఉంచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, బండారుపల్లి సత్యం గారు, కందుల రమణ గారు, బేరింగ్ మౌలాలి గారు, మద్దుమాల రవి గారు, గట్టినేని రమేష్ గారు, గంగా శ్రీనివాసరావు గారు, మురకొండ మల్లిబాబు గారు, కొత్త కోటేశ్వరరావు గారు, రాచుమల్లు సూర్యారావు గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply