పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగాచిలకలూరిపేటనియోజకవర్గం బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా కోమటినేనివారిపాలెం గ్రామంలో మొక్కలు నాటడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కార్యక్రమ కన్వీనర్ మరియు చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు రూరల్ మండలం మాజీ ప్రెసిడెంట్ గోరంట్ల పిచ్చయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పల్నాడు జిల్లా కన్వీనర్ బండారు నాగరాజు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురు స్వామి బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share.
Leave A Reply