కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికీ సంవత్సరకాలం
కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికీ సంవత్సరకాలం సందర్భంగా వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారు మరియు కూటమి కలిసి కేక్ కట్ చేసి అనంతరం కాలువ కట్ట దగ్గర NT రామారావు గారి విగ్రహానికి మరియు పరిటాల రవి గారి విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించి మరియు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.