ఈ నెల 18 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాలు
చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దేవరకొండ తిరుపతి రాయుడు
అభినందనలు తెలిపిన యార్డు సిబ్బంది… ఉద్యోగులు
తణుకు నుంచి చిలకలూరిపేట యార్డు కార్యదర్శిగా బదిలీపై వచ్చిన తిరుపతి రాయుడు
భాద్యతలు స్వీకరించిన అనంతరం సిటీ న్యూస్ తొ మాట్లాడిన కార్యదర్శి తిరుపతి రాయుడు
రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, నియోజకవర్గ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననితెలిపారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆదేశాల కు అనుగుణంగా అభివృద్ధి కి సహకరిస్తానని, గ్రామాల్లో లింక్ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు
ఈ నెల 18 నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని చెప్పారు