నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులని సత్కరించిన ప్రత్తిపాటి….
నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నార్నె కోటయ్య స్వామి గారు, ప్రధాన కార్యదర్శి గా కోట మహేష్ గారు మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ వారిని దుస్సాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేసిన ప్రత్తిపాటి…
ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యం, వలేటి హిమంత్, నందిగం శివకోటేశ్వరరావు, నార్నె శ్రీనివాసరావు, ఐనవోలు రాధా, జంపని వసంతరావు, కమ్మ శ్రీనివాసరావు, చెన్నబోయిన సుబ్బారావు, మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…