బహిరంగ వేలం నోటిసు

చిలకలూరిపేట పురపాలక సంఘమునకు సంబందించిన షాపింగ్ కాంప్లెక్స్ అయినటువంటి శ్రీ ప్రకాశం బిల్డింగ్ -2 మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి పాపురూము నెం. 18, 19 మరియు 22, 25 (జనరల్ కేటగిరి), శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపురూము నెం. 15 (జనరల్ కేటగిరి), IDSMT-B BLOCK-1 (జనరల్ కేటగిరి) శ్రీ గాంధీ పార్క్ దక్షిణం వైపు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపురూము నెం. 1,3, 16, 18, మరియు 19 (జనరల్ కేటగిరి) శ్రీ గాంధీ పార్క్ ఉత్తరం వైపు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూము నెం. 2,7,9,10, 11, 12 మరియు 13 (జనరల్ కేటగిరి), శ్రీ వడ్డే నాగేశ్వరరావు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 1,3 మరియు 8 (జనరల్ కేటగిరి), శ్రీ సోమేపల్లి సాంబయ్య మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 6 (D) (జనరల్ కేటగిరి) శ్రీ బింగి రామూర్తి మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 7,8, మరియు 9 (SC కేటగిరి) 11 (ST కేటగిరి) 10 మరియు 12 (జనరల్ కేటగిరి), లకు బహిరంగ వేలం నిర్వహించబడును. కావున సదరు షాపురూములను స్వాధీనం చేసిన నాటి నుండి 3 సంవత్సరాల వరకు లీజు హక్కు కల్పించుటకు గాను ది. 12.06.2025 తేది అనగా గురువారం ఉదయం 11.00 గంటలకు పురపాలకసంఘ కార్యాలయం నందు శ్రీయుత మున్సిపల్ కమిషనరు వారిచేగాని లేక వారి అనుమతి పొందిన అధికారిచేగాని షాపురూముల బహిరంగ
వేలం పాట నిర్వహించబడును.

గమనిక: మిగిలిన వివరముల కొరకు ఆఫీసు పనిచేయు వేళలలో రెవిన్యూ విభాగము నందు పొందగలరు.

  కమీషనర్

చిలకలూరిపేట పురపాలకసంఘం

Share.
Leave A Reply