బక్రీద్ పండగ సందర్భంగా చిలకలూరిపేటలో యదేచ్ఛగా గోవధ..
బక్రీద్ పండగ సందర్భంగా చిలకలూరిపేట లో యదేచ్ఛగా గోవధ జరుగుతా ఉన్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. చిలకలూరిపేట ఏలూరు రోడ్డులో బాలాజీ థియేటర్ సమీపంలో డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని అలాగే గణపవరం శాంతినగర్ లో మరొక డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకొని వాటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ చిలకలూరిపేట రహమత్ నగర్ లో ఒక పాయింట్ రాచుమల్లు నగర్ నగర్ దగ్గర ఒక పాయింట్ గుర్రాలు చవిడి దగ్గర ఒక పాయింట్ కబేళా బజార్లో ఒక పాయింట్ పెట్టి నాలుగు ప్రాంతాలలో ఏదేచ్ఛగా గోవధ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విచ్చలవిడిగా పశువుల అక్రమ రవాణా జరుగుతా ఉన్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా పశువుల సంతల ద్వారా అక్రమ రవాణా అవుతున్న వాటిపై వెంటనే తగు చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మల్లెల శివ నాగేశ్వరరావు బిజెపి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్