ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాలు
పర్చూరు, ,చిలకలూరిపేట, మార్టూరు, మద్దిపాడు,ఇంకొల్లులలో కేంద్రాలు
కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మార్కెఫెడ్ డీఎం సమీక్ష
పొగాకు కొంటామని ముందుకొచ్చిన ప్రభుత్వం
మొత్తం పొగాకు కొంటామన్న కలెక్టర్ వెంకట మురళి
మార్కెఫెడ్ ఆధ్వర్యంలో బ్లాక్ బర్లీ కొనుగోలు
త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు
ఆరు కొనుగోలు కేంద్రాల నుంచి పొగాకు రైతులు వద్ద నుంచి కొనే అవకాశం
క్వింటాకు 12000 తగ్గకుండా పొగాకు కొంటామన్నా అధికారులు
ఫలించిన పొగాకు రైతులుదీక్ష,పోరాటాలు



