రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని గారిని కలిసిన శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు

సత్తెనపల్లి శాసన సభ్యులుశ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని. విజయవాడ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి గురించి.మరియు ఆరోగ్య శాఖకు .సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు

Share.
Leave A Reply