కొనసాగుతున్న విద్యుత్ మరమ్మత్తు పనులు

పట్టణంలో ని 6వ వార్డులో ఎన్టీఆర్ కాలనీ మరియు లక్ష్మీ నరసింహ కాలనీ లో విద్యుత్ మరమ్మతులు చేపట్టిన సిబ్బంది.

విద్యుత్ మరమ్మతులు నేపథ్యంలో కరెంట్ సరఫరా నిలిపి ఈ మరమ్మతులు చేశారు.

లైట్లు పోయిన ప్రాంతాల్లో పాత లైట్లు,తొలగించి, ఆ స్థానంలో కొత్త లైట్లు వేశారు.

శాసన సభ్యులు ప్రత్తిపాటి ఆదేశాలు తో ఈ మరమ్మతులు చేసినట్లు సిబ్బంది తెలిపారు .

Share.
Leave A Reply