మక్కెన గారిని అభినందించిన మర్రి రాజశేఖర్ గారు…
జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా నేడు ప్రమాణం స్వీకారం చేసిన మక్కెన మల్లికార్జున రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులతో ఉన్నారని వారికి అండగా ఉండాలని, వారికి రుణ సదుపాయాలు, ఎరువులు తదితర సహాయ సహకారాలు అందించాలని వారిని కోరిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ కార్యక్రమంలో వారి వెంట నాయుడు రమేష్ గారు, గడిపూడి దసరామయ్య గారు, దొప్పలపూడి అప్పారావు గారు, చాపలమడుగు రవి గారు తదితరులున్నారు.