పల్నాడు జిల్లా మాచర్లలో గత నెల 24న జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యలపై జిల్లా ఆఫీస్ లో ఎస్పి శ్రీనివాసరావు మీడియా సమావేశం

మాచర్ల జంట హత్యల కేసులో ఇప్పటికీ ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసాం

ఈ కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు ..త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం

నిందితులను పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాము

పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, వెంకట రెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తాం.

కేసుని అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము.

Share.
Leave A Reply