హరి హర క్షేత్రం…. బోయపాలెం

నేటి నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా బోయపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న హరి హర క్షేత్ర 14వ వార్షికోత్సవం వేడుకలు

ఘనంగా నిర్వహించాలని ముమ్మర ఏర్పాట్లు… వేడుకలు కు కుటుంబ సమేతంగా హాజరవ్వాలని ఇప్పటికే ఆహ్వానాలు

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు కు ముస్తాబైన బోయపాలెం హరి హర క్షేత్రం

ఈ నెల 6,7,8,తేదీలలో దేవస్థానంలో ప్రత్యేక పూజలు….

ప్రతి రోజు జరగనున్న అన్నదానాలు….తీర్ధ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలు

Share.
Leave A Reply