ఇంట్లో కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి

కూలి పనికి వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన మహిళ

అవిశాయి పాలెం గ్రామంలో ఘటన
నాదెండ్ల మండలం అమిన్ సాహెబ్ పాలెం మలో విద్యుధాఘాతంతో మహిళా మృతి.

గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ రాపూరి చెంచమ్మ (45) వేరోకరి ఇంట్లో పనిచేస్తుండగా కరెంట్ షాక్ కు గురైంది.

అక్కడికక్కడే మృతి చెందింది.

Share.
Leave A Reply